J365 న్యూస్ భద్రాద్రి: పట్టభద్రుల నియోజకవర్గంకు జరుగనున్న ఉప ఎన్నికకు సంబంధించి ఓటరు నమోదుకు పట్టభద్రులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు. https://ceotserms2.telangana.gov.in/mlc/form18.aspxఅర్హులైన పట్ట భద్రులు ఫారం18 లో ఫిబ్రవరి 6వ తేదిలోగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.

