Thu. Jan 29th, 2026

వైరా మండలం రైతు వేదికలో కల్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్,మాజీ మార్క్ పైఫ్ చైర్మన్ బొర్రా రాజశేఖర్,వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్,కాంగ్రెస్ పార్టీ మండల శీలం నర్సిరెడ్డి,వైరా టౌన్ అధ్యక్షుడు ఎదునూరి సీతారాములు,టీపీసీసీ నాయకులు కట్ల రంగారావు, కొణిజర్ల ఎంపీపీ గౌస్ మధు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోదేలా హరినాథ్,పాణితి సైదులు,పల్లటి నరసింహారావు, పాణితి శ్రీను,మండల నాయకులు అనుబంధ సంఘాల నాయకులు గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు

Share this post...