Sat. Mar 21st, 2026

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన జాడి ముత్తమ్మ ఇటీవల మరణించగా, విషయం తెలుసుకొన్న కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ దశదిన కర్మలకు నిమిత్తం 25 కేజీల బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగ బండి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు ఎట్టి నరసయ్య, మండల నాయకులు మల్లూరి సందీప్, అయ్యోరు శంకర్ స్వామి, తోలెం రాజేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share this post...