Thu. Jan 29th, 2026

భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండల మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షులుగా నూతనంగా ఎన్నుకోబడిన పాపకొల్లు గ్రామస్తుడు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామిశెట్టి రాంబాబు కి నాయి బ్రాహ్మణ సేవా సంఘం. జూలూరుపాడు మండల అధ్యక్షులు కడియాల పుల్లయ్య కార్యవర్గ సభ్యుడు కుదురుపాక సోమయ్య ఆధ్వర్యంలో రాంబాబు కి ఘనంగా శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు లకావత్ లచ్చునాయక్, వైరా నియోజకవర్గ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చాపలమడుగు నరసింహారావు, కిసాన్ సెల్ మండల ప్రెసిడెంట్ తాళ్లూరు అచ్చయ్య, కాంపాటి వెంకటనారాయణ, భదావత్ బాలు తదితరులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

Share this post...