Thu. Jul 30th, 2026

లక్ష్మీదేవిపల్లి మండలం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కూత వేటులో ఉన్నా ముర్రెడు బ్రిడ్జి పై రోడ్డు గుంతల మయంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.నిత్యం రాకపోకలు సాగిస్తుంటే తరుచుగా వాహనాలు మరమత్తులకు గురవుతున్నాయని చోదకులు వాపోతున్నారు. అధికారులు, ప్రజ ప్రతినిధులు స్పందించి రోడ్లను మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Share this post...