J365NEWS భద్రాద్రి: జిల్లా ప్రజలకు తెలంగాణా విభిన్న ప్రతిభావంతులు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, వికలాంగుల జే ఏ సి ఛైర్మెన్ సతీష్ గుండపనేని సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ పండుగ ప్రతి కుటుంబంలో నూతన కాంతులు నింపాలని,ప్రతి ఇంటా భోగభాగ్యాలను నింపాలని, ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

