Tue. Sep 22nd, 2026

లంబాడి సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా సుజాతనగర్ మండలం,సర్వారం గ్రామానికి చెందిన జర్పుల.కుమార్ నీయమితులయ్యారు. లంబాడి సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కోర్ర.లక్పతి నాయక్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

Share this post...