Mon. Feb 2nd, 2026

J365న్యూస్ : జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి ఆఫీస్ నందు విశ్రుత స్థాయి సమావేశం లో భాగంగా గిద్దలూరు జనసేన పార్టీ ఇంచార్జి బెల్లంకొండ సాయిబాబా ను పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది, అందులో భాగంగా గిద్దలూరు నియోజకవర్గ పరిస్థితులు ప్రస్తుత రాజకీయ ల గురించి సాయిబాబా ను అడిగారు, అదేవిదంగా బెస్తవారిపేట మండలం గలిజరుగుళ్ల గ్రామ నికి చెందిన

01.01.23 వ తేదీన కార్ ప్రమాదం లో మరణించిన గిద్దలూరు నియోజకవర్గం బెస్తవారిపేట మండలం గలిజేరుగుళ్ల గ్రామం చింతలపూడి చంద్రమోహన్ యాదవ్ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడి తల్లి తండ్రి కి మంగళగిరి పార్టీ కార్యాలయంలో 5 లక్షల ప్రమాద బీమా చెక్కు అందించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమం లో గిద్దలూరు జనసేన పార్టీ ఇంచార్జి బెల్లంకొండ సాయిబాబా పాల్గొన్నారు.

Share this post...