లంబాడిలందరు సీతల్ల పండగ జరుపుకోవాలని..తేజావత్ రాంమూర్తి నాయక్.
J365న్యూస్: డోర్నకల్ నియోజక వర్గం సిరోల్ మండలం మన్నెగూడెం గ్రామానికి చెందిన లంబాడీల ఐక్యవేదిక లైవ్ అసెంబ్లీ సెక్రటరీ గా తేజావత్ రాంమూర్తి నాయక్ నియమితులయ్యారు.లంబాడీల ఐక్యవేదిక జాయింట్ సెక్రెటరీ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ కుమార్ జాదవ్,చీప్ కోఆర్డినేటర్ రమేష్ నాయక్…









