బాలికల సంరక్షణ కోసమే ఫోక్సా చట్టం…. లంకిశెట్టి బాలాజీ
J365న్యూస్, మచిలీపట్నం: 18 ఏళ్ళు లోపు బాలికల పట్ల ఏ విధమైన వేధింపులు కి గురిచేసిన పోక్సా చట్టం క్రిందకఠినజైలుశిక్షలు జరిమానాలు విధించడం జరుగుతుందిఅని లంకిశెట్టి బాలాజీ తెలిపారు..మచిలీపట్నం లో జిల్లాజడ్జి స్థాయి కలిగిన కోర్టు,స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో కేసులు…








