ఎమ్మెల్సీ కవితతో కేటీఆర్ ములఖత్
ఎమ్మెల్సీ కవితతో కేటీఆర్ నేడు ములాఖత్! J365న్యూస్, హైదరాబాద్ :ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, గంగుల కమలాకర్, తిహార్ జైల్లో ఉన్న కవితతోఈరోజు ములాఖత్ అయ్యారు. లిక్కర్ కేసులో 5 నెలలుగా తిహార్ జైలులో…









