చాతకొండ గ్రామ సభలో పలు సమస్యలపై మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు రావు కిరణ్
లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రావు కిరణ్ కుమార్ పాల్గొని గ్రామానికి సంబంధించిన పలు ముఖ్య అంశాలపై చర్చించారు.గ్రామంలోని అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన…

