Tue. Mar 24th, 2026

 J365 న్యూస్ టేకులపల్లి :గిరిజన సంక్షేమ శాఖలో జరిగినా సాధారణ బదిలీలలో ఆశ్రమ ఉన్నత పాఠశాల గంగారం గెజిటెడ్ హెడ్మాస్టర్ గా శుక్రవారం నాడు పదవి బాధ్యతలు స్వీకరించిన డి.జగన్. ఆయన పినపాక మండలం ఏహెచ్ఎస్ కరకగూడెం నుండి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఆయనకు ఉపాధ్యాయులు విద్యార్థులు స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఎఫ్ ఎస్ హెచ్ ఎం వాల్యా, బుగ్గ వెంకటేశ్వర్లు,పూనం నరసయ్య, తేజావత్ వెంకటేశ్వర్లు, బాలు నాయక్, నంద, దొడ్డ అంజయ్య,సంపత్, టీవీ రమణ, నజీర్, స్వామి,బాలాజీ, రవి వర్మ,పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share this post...