Mon. Feb 2nd, 2026

J365 న్యూస్,  కొండనాగుల :   ప్రభుత్వ డిగ్రీ కళాశాల కొండనాగులలో మొదటిసారిగా 285వ శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవం బంజారా అధ్యాపకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. పూజారిగా డాక్టర్ కోర్ర ఈశ్వర్ లాల్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సాబేరా కాతూన్, కళాశాల అధ్యాపకులు రవి, దూప్ సింగ్, వెంకటయ్య ,అశోక్, జాన్ బాబు , డాక్టర్ కృష్ణ గోపాల్ ,కిరణ్ ,మల్లయ్య గోపాల్, ముంతాజ్, గాయత్రి , శ్రీను నాయక్, లక్ష్మణ్ స్వామి పర్జాన, లలిత మరియు విద్యార్థులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share this post...