దమ్మపేట j365 న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజవర్గం దమ్మపేట మండలంలో ఏఐటీయూసీ అనుబంధ భారత ఆటో యూనియన్ సమావేశం సంకు రమేష్ అధ్యక్షతనజరిగింది ఈ సమావేశానికి 35 మంది సభ్యులు హాజరయ్యారుఈ సమావేశానికి ఏఐటీయూసీ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సమావేశంలో మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు నెలకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం ప్రభుత్వం అందించాలని ఆర్టీవో పోలీసుల వేధింపులు అరికట్టాలని ప్రమాద శాతం ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ కింద 15 లక్షలు ఇవ్వాలని అనంతరం దమ్మపేట మండల భారత ఆటో యూనియన్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది నూతన ప్రెసిడెంట్ ఈ సర్ల శివ వైస్ ప్రెసిడెంట్ ముక్కు శ్రీరామ్ మూర్తి కోశాధికారిగా భాస్కర్ సభ్యులు సంకు రమేష్ పండూరి ప్రసాద్ హరి ఎస్కే ఖాదర్ మౌలాలి కాశి ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు
