ట్రంచ్ పూడ్చి ఇసుక రవాణా చేస్తే క్రిమినల్ కేస్
బూర్గంపాడు j365 న్యూ స్: గోదావరి నది నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేయకుండా అధికారులచే ట్రంచ్ కొట్టడం జరిగినది కనుక అట్టి ట్రంచ్ లను అధికారులకు తెలియకుండా ఎవరైనా పూడ్చి మరలా అక్రమ ఇసుక రవాణా కొనసాగించినట్లయితే ఆ టైంలో ట్రాక్టర్ తో కానీ ఎడ్ల బండితో కానీ ఇసుక తోలుతూ కనబడునట్లయితే వారిపై క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుందని బూర్గంపాడు తాసిల్దార్ తెలిపారు.
