– పారిశ్రామికవేత్త కాంగ్రెస్ నాయకులు కె.ప్రసాద్ రెడ్డి
J365 NEWS, జహీరాబాద్: జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పారిశ్రామికవేత్త జహీరాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ నాయకులు కె.ప్రసాద్ రెడ్డి..కొత్త ఏడాదిలో జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలో వివిధ గ్రామాల ప్రజలు సరికొత్త ఆలోచనలు, ఆశయాలు,లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

