Wed. Mar 25th, 2026

 

J365 న్యూస్, కొత్తగూడెం: సి వి రామన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చేసినటువంటి విశేషా సేవల ఆవిస్కరణ గుర్తుగా సైన్స్ డే ని జరుపుకుంటారు. జాతీయస్థాయి నాయకుల పుట్టినరోజు సందర్భంగా, జాతీయ పండుగలు మరియు వివిధ జాతీయ దినోత్సవల సందర్భంగా మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకృతి హారిక దీక్ష వ్యవస్థాపకులు, వార్త ప్రధాని మోదిచే ప్రశంసింపబడిన కేఎన్ రాజశేఖర్ అలియాస్ మొక్కలు ఈ సందర్భంగా సైన్సు ఉపాధ్యాయులకు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రతి విద్యార్థిని విద్యార్థులు కూడా వినూత్న ప్రయత్నాలతో వివిధ ఆవిష్కరణలు చేస్తూ ఈ సైన్స్ డే గుర్తుగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కె ఎన్ రాజశేఖర్ అలియాస్ మొక్కల రాజశేఖర్ పిలుపునిచ్చారు.

Share this post...