Thu. Jul 30th, 2026

హైదరాబాదులోని ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ  ఆధ్వర్యంలో జరిగిన రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకల్లో మహిళా విభాగ్ రాష్ట్ర అధ్యక్షురాలు ఉప్పల శారద, ఆర్గనైజింగ్ సెక్రటరీ గణేష్ కోశాధికారి కొండ్లె మల్లికార్జున్ రావు ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెండ్యాల విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు

Share this post...