అమరజీవి కి నివాళులర్పించిన పెండ్యాల భాస్కర్
J365న్యూస్, జూలూరుపాడ్: రాష్ట్ర అవతరణ కోసం అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులు పెండ్యాల విజయభాస్కర్ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభ పొలిటికల్ కమిటీ చైర్మన్ కొదుమూరి కోటేశ్వరరావు…










