Mon. May 18th, 2026

కొత్తగూడెం- రామవరంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటు చేసిన 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు సాంబశివరావు,రాందాస్ నాయక్,కోరం కనకయ్య,మట్ట రాగమయి, పాయం వెంకటేశ్వర్లు,కలెక్టర్ ప్రియాంక అల,సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎండీ బలరాం,భద్రాద్రి జెడ్పీ చైర్మన్ చంద్ర శేఖర్ రావు, సింగరేణి కార్మిక నాయకులు జనక్ ప్రసాద్ మరియు ఇతర నాయకులు అధికారుల పాల్గొన్నారు

Share this post...