Wed. Jan 28th, 2026

J365న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలో ఇరవెండి గ్రామం నందు స్థానిక వేణుగోపాల స్వామి గుడి వద్ద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని యాదవ కుల కుటుంబలలో భాగమైన చీమల ఇంటి పేరుతో వున్న కుటుంబాలు దాదాపు 30 కుటుంబాలు ఉన్నాయి. కుటుంబంలో ఉన్న సభ్యులందరూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేరువేరు ప్రాంతాల్లో నివసిస్తున్నంగా ఎవరి వృత్తి రీత్యా వారు ఆ నివసిస్తుండగా ఈ యాదవ కులం లో చీమల కుటుంబ సభ్యులందరూ ఆత్మీయ సమ్మేళనం ద్వారా కలుసుకొని ఐకమత్యంగా ఉండాలని ఏ విషయంలోనైనా ఆపదలో ఉన్న వ్యక్తికైనా కుటుంబ సభ్యులు అందరం కలిసి ఉండి సమస్యను పరిష్కరించుకుంటూ అందరూ ఐకమత్యంగా ఉండాలని ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుకున్నారు ప్రస్తుత కాలానుగుణంగా జిల్లాలోని సుమారు 30 కుటుంబాలు కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పరచుకోవడం ఆనందంగా ఉందని తెలియజేశారు.

Share this post...