Tue. Mar 24th, 2026

లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులు మరియు సిబ్బంది జీవో నెంబర్ 51 నీ రద్దు చేయాలని మరియు వారి వేతనాలను యధావిధిగా ఇవ్వాలని నిరవధిక సమ్మె బాట చేపట్టారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర రావు, ఉర్దూగర్ వైస్ చైర్మన్ అన్వర్ పాషా,మైనార్టీ అధ్యక్షులు ఇక్బాల్ పాషా,టీ టైప్ మున్నిర్,ఆత్మ కమిటీ డైరెక్టర్ శేషాద్రి వినోద్,లోతువాగు మాజీ సర్పంచ్ తాడూరి రజాక్ తదితరులు సంఘీభావం తెలుపుతూ సమ్మేకు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ పాషా,మెరుపు రమేష్, పొదిలి వెంకటాచలం, ఎర్రబడి శీను మరియు బి ఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Share this post...