
పవిత్ర రంజాన్ మాసం ఆరంభం సందర్బంగా కొత్తగూడెం సీనియర్ రాజకీయ నాయకులు షేక్ గౌస్ బాయ్ మనవడు ( 3సం) చిరంజీవి రిషాన్ హరిత దీక్ష ను ఇచ్చి మొక్కలను నాటించినందుకు గాను సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రకృతి ఉమ్మడి భద్రాద్రి జిల్లా,హరిత దీక్ష & గ్రీన్ మోటార్ వెహికిల్ గార్డెన్ వ్యవస్థాపకులు,సింగరేణి యన్, కె ఎన్ రాజశేఖర్. అనంతరం గ్రీన్ చైల్డ్ చిన్నారి రిషన్ ఓ పచ్చని మొక్కను భద్రాద్రి జిల్లా టి.ఎస్.టి.యఫ్ సోషల్ మీడియా కో కన్వీనర్ బాలు నాయక్ కు బహుమతిగా అందజేసారు.
