Tue. Mar 24th, 2026

సినీ గేయ రచయిత, సింగర్ అభ్యదయ వాది,ఎస్ జి టి యూనియన్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు ఆచార్య డా.మద్దెల.శివకుమార్ కు సతివియోగం.ఈ సందర్భంగా ఆమె చిత్ర పటానికి ఘన నివాళులు అర్పించారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ.. వారి కుటుంబానికి ఆ భగవంతడు మనోమనోధైర్యాన్ని ఇవ్వాలని, ఎస్తేర్ రాణి ఆత్మకు శాంతి కలగాలని యంగ్ ఇండియన్ బ్లడ్ డోనేర్స్ క్లబ్ జాతీయ అధ్యక్షుడు జె బి బాలు, ప్రకృతి హరిత దీక్ష వ్యవస్థాపకులు కె ఎన్ రాజశేఖర్, సోషల్ మీడియా కో కన్వీనర్ బాలు నాయక్ తదితరులు కోరారు.

Share this post...