Sat. Aug 8th, 2026

మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు గౌస్ మొయినుద్దీన్ అద్వర్యంలో జిల్లా మైనారిటీ ఆఫీసులో డీసీసీ సెల్ చైర్మన్ మొహమ్మద్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చెసి శుభాకాంక్షలు తెలిపిన మైనార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గౌస్ మొయినుద్దీన్, ఉపఅధ్యక్షులు అక్బర్,జిల్లా జనరల్ సెక్రటరీ ఖామర్, టౌన్ యూత్ అధ్యక్షులు షేక్ నయీమ్,,చుంచుపల్లి మండల అధ్యక్షులు పఠాన్ గోరెబాబు, ASJ ప్రెసిడెండ్ షేక్ కరీమ్, జనరల్ సెక్రటరీ షేక్ యాకుబ్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.

Share this post...