Wed. May 20th, 2026

పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో ప్రతిరోజు మొక్కలు నాటుతున్న ఇంగ్లాండ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకృతి ప్రేమికుడు చిరంజీవి మూడు విశ్వామిత్ర చౌహాన్మంగళ వారం నాడు తన సోదరుడు మరియు సోదరితో కలిసి తన ఇంటి ఆవరణంలో పికాస్ మొక్కలు నాటారు. ఈ చిన్నారులు ఎంతైనా అభినందనీయులు.

Share this post...