నేలకొండపల్లి మండలంలోని మంగాపురతండా కు చెందిన ధనావత్ ప్రియాంక మెడికల్ పీజీ సీటు ను సాధించింది. మారుమూల గ్రామానికి చెందిన ప్రియాంక తండ్రి వెంకటేశ్వర్లు ప్రభుత్వ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఆమె ఖమ్మంలోని కేంద్రీయ విద్యాలయంలో విద్యను అభ్యసించారు.ఏపీలోని విజయవాడలో సిద్దార్ధ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది.ఇటీవల జరిగిన పరీక్షలలో ఆల్ ఇండియా స్థాయి లో 69 వేల ర్యాంకును సాధించింది.ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపూరి మెడికల్ కాలేజీలో ఎండీ, ఎంఎస్.గైనకాలాజిస్ట్ పీజీ సీటు సాధించింది.గిరిజన తండాకు చెందిన ప్రియాంక ప్రభుత్వ సీటును సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామ స్ధానిక ఉద్యోగులు, ప్రజలు అభినందించారు.ఖమ్మం జిల్లా,నేలకొండపల్లి మండలంలోని మంగాపురతండా కు చెందిన ధనావత్ ప్రియాంక మెడికల్ పీజీ సీటు ను సాధించింది. మారుమూల గ్రామానికి చెందిన ప్రియాంక తండ్రి వెంకటేశ్వర్లు ప్రభుత్వ టీచర్ గా పని చేస్తున్నారు.ఖమ్మంలోని కేంద్రీయ విద్యాలయంలో విద్య ను అభ్యసించారు.ఏపీలోని విజయవాడలో సిద్దార్ధ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది.ఇటీవల జరిగిన పరీక్షలలో ఆల్ ఇండియా స్థాయి లో 69 వేల ర్యాంకును సాధించింది.ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపూరి మెడికల్ కాలేజీలో ఎండీ,ఎంఎస్.గైనకాలాజిస్ట్ పీజీ సీటు సాధించింది.గిరిజన తండాకు చెందిన ప్రియాంక ప్రభుత్వ సీటును సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామ స్ధానిక ఉద్యోగులు, ప్రజలు అభినందించారు.
