Wed. Mar 25th, 2026

ఇల్లందు మండలం ఆశ్రమ ఉన్నత పాఠశాల బొజ్జాయి గూడెంలో నందు రెజ్లింగ్ క్రీడాను ప్రారంభించిన ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ఐఏఎస్. అనంతరం విద్యార్థులకు ట్రైల్ పోటీలు నిర్వహించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఏ హెచ్ ఎస్ బుజ్జగూడెం సందర్శన నిమిత్తం వచ్చిన ప్రాజెక్ట్ అధికారి రాహుల్ విద్యార్ధులతో కాసేపు వివిధ ఆటలను ఆడుతూ ఉత్సాహాన్ని నింపారు.ఈ కార్యక్రమంలో ఐటిడిఎ భద్రాచలం ప్రాజెక్ట్ ఆఫీసర్ బి.రాహుల్ ఐఎఎస్,స్పోర్ట్స్ ఆఫీసర్ బి.గోపాలరావు, ఏటీడీఓ ఎస్.రాధమ్మ,హెచ్‌ఎం.దనసరి నాగమణి,పీడీ రాంబాబు,పీఈటీ రవి,ఉపాధ్యాయులు పుణెం నర్సయ్య, కృష్ణ,ఎం వి, సాములు,సాయిరాం,రమేష్, బలరాం, హరిరామ్,సర్వే, భద్రు,రాందాస్,రాంబాబు,శాంత, కెవి, వి.వి.రావు, కనకరాజు,రమేష్,బుచ్చయ్య, మంగీలాల్, రాజ్‌కుమార్,జగన్,సుజాత,జ్యోతి,లలిత తదితరులు పాల్గొన్నారు

Share this post...