Tue. Feb 3rd, 2026

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పతాక ఆవిష్కరణ చేస్తున్న సీనియర్ రిటైర్డ్ ఉపాధ్యాయులు అర్వపల్లి సత్యనారాయణ. ఈ సమావేశాన్ని ఉద్దేశించి TSUTF జిల్లా కార్యదర్శి ఎస్ కె పాషా మాట్లాడుతూ పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేసారు.పెండింగ్ DA లను విడుదల చేయాలని, CPS రద్దు చేయాలని,మెడికల్ బిల్లులను, ట్రెజరీలో పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది, క్యాష్ లెస్ ఈహెచ్ఎస్ ను అమలు చేయాలని కోరడం జరిగింది. కార్యక్రమంలో మండల అధ్యక్షులు విజయభాస్కర్, మండల కార్యదర్శులు M.శ్రీనివాసరావు,రాజులు,N.శ్రీనివాసరావు,అంబ్రికా జాదవ్, మైనారిటీ వింగ్ కార్యదర్శి జీవన్,VTR,రాంబాబు, రహీముద్దీన్,అశ్వాపురం మండల ఉపాధ్యక్షులు మంగీలాల్, కోరం శ్రీనివాసరావు,SK.పాష(సారపాక) తదితరులు పాల్గొన్నారు.

Share this post...