రాజ్యాంగ నిర్మాత,భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా భద్రాద్రి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన టి ఎస్ టి టి ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు రాములు నాయక్,భద్రాద్రి జిల్లా టి ఎస్ టి టి ఎఫ్ అధ్యక్షుడు భూక్య మోహన్ రాథోడ్. ఈ సందర్భంగా మాటాడుతూ.అణగారిన వర్గాల సంక్షేమం, మహిళల సాధికారత కోసం బాబాసాహెబ్ చేసిన అవిశ్రాంత పోరాటం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.