రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలవేసి జయంతి వేడుకలు ఘనంగా జరిపించినారు.ఈ యొక్క కార్యక్రమంలో ఆత్మ కమిటి డైరెక్టర్ శేషాద్రి వినోద్, లోతు వాగు మాజీ సర్పంచ్ తాడురి రజాక్,మైనార్టీ అధ్యక్షులు ఎగ్బాల్,బిఆర్ఎస్ నాయకులు ఆటోమొబైల్ నాగబాబు,మాజీ వార్డు సభ్యులు కొట రాంబాబు,పొదిల వెంకటాచలం,గోనె సురేష్,ఎర్రబడి శ్రీను,చిర్రా వెంకన్న,నక్క మధు మరియు మెకానిక్ శ్రీను,మెరుపు రమేష్,శ్రీకాంత్ నాయక్,రసూల్ తదితరులు పాల్గొన్నారు.