ప్రతి ఇంట్లో రక్త దాతలను తయారు చేయాలనీ కృషి చేస్తున్నట్లూ యంగ్ ఇండియన్ బ్లడ్ డోనేర్స్ క్లబ్ జాతీయ అధ్యక్షుడు జె బి బాలు. అడగడానికి కాదు,ఇవ్వడానికి పోటీ పడాలని..నిత్యం అవగాహన కల్పిస్తూనే ఉన్నామని ఆయన తెలిపారు.ఆరోగ్యవంతంగా ఉన్న వ్యక్తి తమ జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రావాలని కోరారు.రక్తందానం చేయడం వలన 90% గుండెకు సంబంద వ్యాధులు రావు.క్యాన్సర్ ను కూడా చెక్ పెట్టవచ్చు.ఇవ్వడం వలన ఇన్ని లాభాలు ఉన్నప్పుడు ఆపదలో ఉన్న వారిని రక్షించేందుకు ఆలోచించకండి.ఒక్క మాటలో చెప్పాలంటే బ్లడ్ డొనేట్ చేయని వారి బాడీలో ఉండే రక్తం మురుగు కాలువలోని కలుషితమైన నీటి వంటిది.రక్తదానం చేసే వారి బాడీలో రక్తం గలగల పారే సెలయేరులోని నీటి వంటిది పేర్కొన్నారు
.