Wed. May 20th, 2026

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐక్య తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో తమిళనాడు ఐఐటి ఫ్యాకల్టీ గా పని చేస్తూన్నా మాటేటి ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవస్థాపకులు మారుతి రత్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల బిక్షపతి, రుద్రోజు మోహన్ చారి,బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు.అన్నదాన మహాదానం పట్టణంలో అభాగ్యులకు అన్నార్థులకు అన్నదానం చేయుటకు దాతలు ముందుకు రావాలని…. అన్నదాన కార్యక్రమాన్ని సహకరించిన మాటేటి ప్రవీణ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Share this post...