Thu. Jan 29th, 2026

ఏప్రిల్ 27న జరగబోయే టిఆర్ఎస్ పార్టీ మీటింగ్ కు సామాన్య ప్రజలు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అంది లబ్ధి పొందిన వారు అలాగే వచ్చే పథకాలలో అర్హులైన వారు ఎవరు కూడా టిఆర్ఎస్ పార్టీ మీటింగ్ కు వెళ్లొద్దని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పసుపులేటి వీరబాబు అన్నారు. కెసిఆర్ గారి మాయ మాటలు ఎవరూ కూడా నమ్మరని సామాన్య ప్రజలు ఎవరూ కూడా వెళ్లారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో తెలంగాణ అంతా సంతోషంగా ఆనందంగా ఉన్నారని మల్ల కేసీఆర్ లాంటి పాలనను ప్రజల కోరుకోవడం లేదని అన్నారు.ఈ పథకాలు అందరికీ అందించామని.ఎవరు కూడా టిఆర్ఎస్ పార్టీ మీటింగ్ కు వెళ్లొద్దని ఆయన అన్నారు.

Share this post...