Sat. Jan 31st, 2026

జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు చుంచుపల్లి మండలంలో,పాకిస్తాన్, బంగ్లాదేశ్ మయన్మార్ రహస్యంగా ముస్లిం అక్రమ వలసదారులను..తక్షణమే గుర్తించి దేశం నుంచి వెలగొట్టాలని చుంచుపల్లి మండల అధ్యక్షులు బిజెపి నాయకుడు బలగం శ్రీధర్, చుంచుపల్లి పదాధికారి జైన్ కుమార్,నాయకులు వేరబోయిన నరసింహారావు, తుంపురు శివ, మద్దెల శ్రీనివాస్,భూపతి రమేష్,, మహంకాళి శంకర్,దీపక్,, యువన్, తదితరులు కార్యక్రమంలో పాల్గొని,,, మరియు మన భారత దళాలు నిన్న రాత్రి సింధూర్ అనే కార్యక్రమం సింధూర్ అంటే మన భారతీయ మహిళల బొట్టుని చేరినందుకు ప్రతీకారంగా సింధూరనే కార్యక్రమంలో,,,, 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టు పెట్టడం జరిగింది.. బిజెపి నాయకులు వారికి సంఘీ భావంగా సూపర్ బజార్ సెంటర్లో బాణసంచా కాల్చి వారికి మద్దతు పలికారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మరియు చుంచుపల్లి మండల అధ్యక్షులు నాయకులు బిజెపి కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Share this post...