
జాతీయ ట్రైబల్ కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ క్యాంప్ కార్యాలయం నందు గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి హాథిరామ్ నాయక్ , టీమ్. భద్రాద్రి జిల్లాలో లోని కొందరు గిరిజన రైతులకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఏజెన్సీ ప్రాంతాల్లో 5వ షెడ్యూల్డ్ ఏరియాలో నివసిస్తున్న గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు స్థానిక గిరిజనులకు కల్పించాలని వారి దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో గణేష్ నాయక్ రవి రమేష్ సురేష్ నరేష్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు
