Tue. Feb 3rd, 2026

ఎమ్మెల్యే కె ఎస్ ఆర్ చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ కొత్తగూడెం క్లబ్ లో రేషన్ కార్డుల పంపిణి స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ నేపథ్యంలో సుజాతనగర్ మండల తాసిల్దార్, సివిల్ సప్లయ్ డిప్యూటీ తాసిల్దార్ చేతుల మీదుగా సర్వారం గ్రామ పంచాయతీ గోపతండ నివాసి మాలోత్ రమేష్ తన కుటుంబ రేషన్ కార్డు అందుకున్నారు.అర్హులు అందరికీ రేషన్ కార్డులు అందిస్తామని ఎమ్మెల్యే,ఎమ్మార్వో తెలిపారు.

Share this post...