
మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఇంచార్జీ హెచ్ ఎం శంకర్ గారి సూచన మేరకు మొక్కలు నాటిన ప్రకృతి ప్రేమికుడు ఆంగ్ల ఉపాధ్యాయుడు బాలు మాలోత్. గాలి,ఆహారం లభించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ అన్నారు. ఆహ్లాదరకమైన వాతావరణం కోసం నాటిన ప్రతి మొక్కను కాపాడు కోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఇంచార్జీ హెచ్ ఎం శంకర్,కోచ్ ప్రసాద్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
