
జిఓ నెం.3 ప్రకారం వంద శాతం ప్రమోషన్ లు స్థానిక గిజనులకు ఇవ్వాలని టి ఎస్ టి టి ఎఫ్ సంఘ నాయకులు కోరుతూ డిఇఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అనంతరం ఇటీవల ఎఫ్ ఎ ఓ గా ఛార్జ్ తీసుకున్న టేకులపల్లి ఎంఇఓ జగన్ కు పుష్పగుజ్జాన్ని ఇస్తూ శుభాకాంక్షలు తెలిపిన నాయకులు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రత్నాకర్, చందర్ నాయక్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు భూక్య మోహన్ రాథోడ్,జిల్లా ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ చౌహన్,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్యా బాబూలాల్ నాయక్,జిల్లా నాయకులు వెంకట్రావు, చంద్రుగొండ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామకృష్ణ, రవి,జూలూరుపాడు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీతారాములు,హనుమా, కొత్తగూడెం మండల అధ్యక్షులు హరిబాబు,టేకులపల్లి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శంకర్,సురేష్ లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృష్ణ,వీరభద్రు, పాల్వంచ మండల ప్రధాన కార్యదర్శి కొర్ర బాబురావు తదితరులు పాల్గొన్నారు.
