మంగళవారం నాడు చిరంజీవి భూక్య.వరప్రసాద్(సింగరేణి కార్పోరేట్ సెంట్రల్ వర్క్ షాప్ ఎలక్ట్రిషన్ అప్రెంటిస్)కి సింగరేణి కార్పోరేట్ సెంట్రల్ వర్క్ షాప్ శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రకృతి హరిత దీక్ష ఇచ్చి మందార మొక్కను నాటించి మొక్కలు నాటే కార్యక్రమం మరియు వివిధ ప్రకృతి సేవలు చేయు కార్యక్రమంలో భాగస్వామిని చేస్తున్నాని, మరియు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టినటువంటి “ఏక్ పేడ్ మా కే నామ్” కార్యక్రమంలో అమ్మ పేరుతో మొక్కలు (గింజలు) నాటాలని ఈ సందర్భంగా ఈత గింజలను అందజేసి నాటవలసిందిగా ఈ యొక్క యువకులను కోరిన మొక్కల రాజశేఖర్.ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అని తెలియజేయుటకు సంతోషిస్తున్నాని ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రశంసించిబడిన, సింగరేణియన్,భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ ప్రకృతి ప్రేమికుడు కె ఎన్ రాజశేఖర్ తెలిపారు.
