J365 న్యూస్ భద్రాద్రి డిసెంబర్ 7:కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు చేతుల మీదుగా భద్రాద్రి జిల్లా ఎస్ టి యు టిఎస్ సంఘం నూతన సంవత్సరం డెయిరీ మరియు క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ కార్యదర్శి సాబీర్ పాషా, ఎస్ టి యు టిఎస్ అధ్యక్షులు బాణోత్ మంగీలాల్ జనరల్ సెక్రటరీ బట్టు చందర్, జిల్లా బాధ్యులు సుబ్బారావు, ధీనమ్మ, గోపాల్, మోహన్, రమేష్, సూర్యం, రాజువల్, శంకర్, వెంకట్ మరియు మండల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.