Mon. Dec 23rd, 2024

కొత్తగూడెం : ఈనెల 9 నుంచి 12 వరకు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి కళోత్సవ్ పోటీలకు జిల్లా నుంచి హాసిని, మల్లికార్జున్, షణ్ముఖ వర్ధన్, చరణ్ తేజ, యశ్వంత్ ఎంపికైనట్లు డీఈఓ వెంకటేశ్వరా చారి, అకాడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజశేఖర్ తెలిపారు. వీరిని డీఈఓ కార్యాలయంలో శనివారం అభినందించారు. సెక్టోరియల్ అధికారి సైదులు, సతీశ్ కుమార్, అన్నామణి పాల్గొన్నారు.

Share this post...