దమ్మపేట మండలం తాటిసుబ్బన్నగుడెంలో నియోజకవర్గ స్థాయీ సమావేశంలో
మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు మాట్లాడుతూ
అసెంబ్లీ ఎన్నికలలో నాకోసం కష్టపడి పనిచేసిన ప్రతీ కార్యకర్తకు ధన్యవాదములు తెలిపారు. పార్టీ ఓడిపోయినప్పటికీ కార్యకర్తలు ఎవరు బాధపడవద్దు అని ధైర్యం చెప్పారు. ఇప్పటివరకు రైతుబంధు డబ్బులు కానీ ఇతర అర్హులైన పథకాలకు డబ్బులు విడుదల చేయటం లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ను రామన్న రోజుల్లో గురించి ఈ లోక్ సభాఎన్నికలలో విజయం సాధించాలని కార్యకర్తలకు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి,జెడ్పీటీసీ,ఎంపీటీసీ లు,సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు,మండల నాయకులు,గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు,కార్యకర్తలు, యువజన నాయకులు,పాల్గొన్నారు.