Fri. Aug 7th, 2026

మానవత్వం చాటుకున్న రక్తదాత జావిద్.రక్త దాతల కోసం చూస్తున్న వారికి అపద్బందు యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ సభ్యులు.నేడు ఓ ప్రవేట్ హాస్పిటల్ లో తనూజ అనే చిన్నారికి ఏబీ పాజిటివ్ ప్లేట్ లెట్స్ అత్యవసరమని తెలుసుకొని రక్త దాత జావిద్ దానం చేసి మానవత్వం చాటుకున్నారు.జావేద్ ద్రాత్రువానికి యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ జెబి బాలు, జబ్బు, మీడియా ఇంచార్జీ బాలు నాయక్,రాజేష్ భాయ్, కమలాకర్ అభినందనలు తెలిపారు.

Share this post...