Wed. Feb 4th, 2026

వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ వదిన మరియు సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు బలరాం నాయక్ పెద్దమ్మ మాలోతు కేస్లి గారి దశదిన కర్మ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమానికి లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వరరావు హాజరై ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా తాండూరు రజాక్,గోనె సురేష్,తంబళ్ల శీను,గుగులోతు కృష్ణ,గడ్డిగుట్ట హుస్సేన్,బోడ గణేష్ తదితరులు పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Share this post...