Sat. Mar 21st, 2026

రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా కొత్తగూడెం బార్ అసోసియేషన్‌కు చెందిన మహిళా న్యాయవాదులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కి మరియు సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ఠ లకు సోదరభావంతో రాఖీ కట్టారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో,బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జనపరెడ్డి గోపికృష్ణ న్యాయవాది,జూనియర్ మహిళా న్యాయవాదులు ఆర్తి మక్కడ్,నకరికంటి ఉమా,యాస మౌనిక,అరుణ లత, అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.

Share this post...