
దాతల సహకారంతో పేదలకు అన్ని నిత్యావసరా వస్తువుల తో పాటు అత్యవసర సేవలు అందిస్తున్నా అదిషా కు కాకినాడలో నిర్వహించిన శ్రీయువసేన 12వ వార్షికోత్సవం మరియు శ్రీయువసేన బ్లడ్ బ్యాంక్ 5వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరంలో అబిద్ ఆహ్వానించి, తాను చేస్తున్న సేవను గుర్తించి అవార్డును ప్రధానం చేసారు.ఈ సందర్భంగా శ్రీ యువసేన సతీష్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ జాతీయ క్లబ్ సభ్యురాలు అదిషా.
