
తీజ్ పండుగ” సందర్భంగా బంజారా సోదర సోదరీ మణులకు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ మొక్క నాటిన ప్రకృతి హరిత దీక్షుడు భూక్య వరప్రసాద్ తన మిత్రుడు భూక్య గణేష్ తో కలిసి ముత్యాలంపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఒక మునగ మొక్కను నాటి శుభాకాంక్షలు తెలిపారు.ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మొక్కలు నాటాలని కోరుతూ… మన్ కీ బాత్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చే ప్రశంసించబడిన సింగరేణియన్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకృతి ప్రేమికుడు కె ఎన్ రాజశేఖర్,యంగ్ ఇండియా జాతీయ సేవ పురస్కార్ అవార్డు గ్రహీత ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ గార్లు సింగరేణి అప్రెంట్షిప్ ట్రైనీ భూక్యా వర ప్రసాద్ కు అభినందనలు తెలియజేశారు.
