Tue. Feb 3rd, 2026

J365 న్యూస్ పాల్వంచ:టీచర్స్ డే సందర్భంగా ఐటిడిఎ భద్రాచలం ప్రాజెక్ట్ అధికారి బి. రాహుల్ ఐఏఎస్ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్న 10వ తరగతి బోధించు ఉపాధ్యాయులకు సోమవారం నాడు స్థానిక మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు యన్ .చందు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ ఐఏఎస్ , ఉపసంచాలకులు మణెమ్మ, స్పెషల్ ఆఫీసర్ డి మధుకర్, స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాల్ రావు ఎటిడిఓ చంద్రమోహన్, మరియు ఐటిడిఎ ఉన్నతాధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.

Share this post...